బీబీనగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య…

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్‌కు చెందిన…