WCL సెమీస్ నుంచి తప్పుకున్న భారత్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు జరగాల్సిన భారత్–పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ రద్దయింది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత…