విశాఖ స్టీల్‌–సెయిల్‌ విలీనం ప్రణాళికలేదని కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్లపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్)లో విలీనం చేసే ప్రతిపాదన…