బెట్టింగ్ యాప్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని ఆమె…