సోఫియా ఖురేషీపై వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్‌కు ఆదేశం.

మధ్యప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు లోనయ్యారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై తక్షణమే…