అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసానికి శంకుస్థాపన..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు నివాస నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు భూమిపూజలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో…
Share This
