గార్జియస్ గ్లోలో వేదికా.. బ్లూ గౌన్‌లో స్టన్నింగ్ లుక్!

వేదికా… తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసుకున్న మల్టీలాంగ్వేజ్ హీరోయిన్. ‘విజయదశమి’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన వేదికా, ‘బాణం’, ‘శివలింగ’ వంటి చిత్రాల్లో…