కొరియన్ హారర్ కామెడీపై వరుణ్ తేజ్ భారీ ఆశలు

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్, తాజాగా తన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు కొత్త ప్రయోగం చేపట్టాడు. విభిన్న కథలతో ప్రత్యేకతను చూపించిన ఆయన,…