వనపర్తి జిల్లాలో హృదయవిదారక ఘటన

వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు చేతిలో హత్యకు గురైన దారుణ ఘటన హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.…