వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూత.

బీఆర్‌ఎస్ సీనియర్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ (60) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస…