డిజిటల్ లావాదేవీలకు అనువైన యూపీఐ సేవల్లో మళ్లీ అంతరాయం ఏర్పడింది.

దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది యూజర్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాంకేతిక లోపాల కారణంగా యూపీఐ సేవలు పనిచేయకపోవడం వల్ల డిజిటల్…