158 ఏళ్ల కంపెనీకి బలహీనమైన పాస్‌వర్డ్‌తో ముప్పు.

యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ కేఎన్‌పీ లాజిస్టిక్స్ (KNP Logistics) సైబర్ దాడికి బలై మూతపడే పరిస్థితికి చేరింది. 158 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ…