ఢిల్లీ వేదికగా ట్రావిస్ స్కాట్ తొలి భారత టూర్..

అమెరికన్ సింగర్, రాపర్ ట్రావిస్ స్కాట్ భారతదేశంలో తొలిసారిగా తన కన్సర్ట్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘సర్కస్ మాక్సిమస్ వరల్డ్ టూర్ 2025’ భాగంగా అక్టోబర్ 18న…