జాక్విలిన్, ఎలోన్ మస్క్ తల్లి కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు!

ప్రభాస్ సాహో సినిమాలో “బ్యాడ్ గర్ల్” పాటతో గ్లామర్ డాల్‌గా కనిపించిన జాక్విలిన్‌కు సౌత్‌లో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది. అయితే, బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ ఆశించిన స్థాయిలో…