కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో…