జైనాబ్ రవ్జీతో వైభవంగా ఏడడుగులు

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక్కింటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగిన వివాహ వేడుకలో ఏడడుగులు నడిచారు.…