భారత్‌లో టిక్‌టాక్ నిషేధం కొనసాగుతూనే ఉంది ? కేంద్రం స్పష్టం

భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేశారన్న వార్తలు పూర్తిగా వదంతులేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టిక్‌టాక్‌తో పాటు షేన్, అలీఎక్స్‌ప్రెస్ వంటి చైనా యాప్‌లపై నిషేధం ఇప్పటికీ…