అమెరికా టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు

అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రకృతి విలయ తాండవానికి దారితీశాయి. గతకొద్ది రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు…