ఆలయ భూముల్లో అక్రమాలపై తీసిన చర్యలపై ఘర్షణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై దాడి జరిగింది. పురుషోత్తపట్నం గ్రామంలో జరిగిన ఈ ఘటనతో…