మిగ్-21లకు గుడ్‌బై, తేజస్‌కి స్వాగతం

భారత వైమానిక దళం (IAF) చరిత్రలో ఓ కీలక శకం ముగియనుంది. దాదాపు 62 ఏళ్లుగా ఆకాశంలో దూసుకెళ్తూ దేశ రక్షణకు సేవలందించిన మిగ్-21 ఫైటర్ జెట్లు…