బంజారాహిల్స్‌లో ఆస్పత్రి భవనంపైకి ఎక్కిన యువతి, పోలీసులు ఘటనా స్థలంలో

బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద ఓ యువతి హల్ చల్ చేసింది. హోటల్ ఎదురుగా ఉన్న ఐదంతుల భవనం పైకి ఎక్కి “దూకేస్తానంటూ” బెదిరింపులకు దిగింది.…