తిరుపతిలో కారు నుంచి ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

తిరుపతి నగరంలోని తిరుచానూరు పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రంగనాథం వీధిలో అనుమానాస్పదంగా ఆగి ఉన్న ఓ కారులో ఇద్దరు యువకులు మృతదేహాలుగా కనిపించడం తీవ్ర సంచలనానికి…