భోపాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మలుపుల మాయాజాలం

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని సుభాష్‌నగర్‌లో ఇటీవల నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వైరల్ అవుతోంది. పాములా మలుపులతో ఉండే ఈ వంతెన, తురుగుడు మలుపులు, తిరుగులు వల్ల…