హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంపై బీఆర్ఎస్ నేతలపై కేసు…

కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు రావడంతో విచారణ…