స్టేజ్ పై స్పీచ్ ఇస్తూ కుప్పకూలిన విద్యార్థిని మృతి

ధారాశివ్‌ జిల్లా విద్యాసంస్థలో ఫేర్వెల్ కార్యక్రమం మానసిక వేదనకు దారితీసింది. బీఎస్సీ చదువుతున్న 20 ఏళ్ల వర్షా ఖరాత్‌ అనే విద్యార్థిని వేదికపై మాట్లాడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలి…