తమిళనాడు సీఎం స్టాలిన్‌కు స్వల్ప అస్వస్థత.. అపోలో వైద్యుల ప్రకటన ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు స్వల్పంగా బొబ్బలెక్కినట్లు అనిపించడంతో…