శ్రీహరికోట షార్‌లో తీవ్రవాదులు? భద్రతా బలగాల విస్తృత తనిఖీలు

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)లో తీవ్రవాదులు ఉన్నారనే సమాచారం కలకలం రేపుతోంది. గత అర్ధరాత్రి తర్వాత చెన్నై కమాండ్ కంట్రోల్‌కు గుర్తుతెలియని వ్యక్తులు…