టైటిల్‌ లక్ష్యంగా సన్‌రైజర్స్‌ హుడావిడి

ఈసారి ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో టైటిల్‌ను అందుకోవడమే లక్ష్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గత సీజన్‌లో అనూహ్యంగా ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన సన్‌రైజర్స్‌…