ఉద్దండరాయునిపాలెం పర్యటనకు వెళ్తున్న షర్మిలకు గృహ నిర్బంధం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉద్దండరాయునిపాలెం ప్రాంతాన్ని సందర్శించేందుకు షర్మిల సిద్ధమవుతుండగా, పోలీసులు ఆమెను ఇంటి నుంచే…