వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ – రిమాండ్‌ జూన్‌ 22వ తేదీ వరకు పొడిగింపు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ షాక్ ఇచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు సంబంధించి రిమాండ్‌ను జూన్ 22వ…