సంగారెడ్డిలో ఫ్యాక్టరీ పేలుడు: నవదంపతుల దుర్మరణం

సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడులో కడపకు చెందిన నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. కడప జిల్లా…