గర్భిణీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పై దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రైల్వేలో పని చేస్తున్న దంపతులు – గూడవల్లి ఆనంద్, సునీత (ఆర్పీఎఫ్…