దేశ రాజధానిలో భూప్రకంపనలు..

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్‌లో ఈ ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు…