మెటా రే-బాన్ – ధర రూ.29,900

సాంకేతిక ప్రియులకు మరో ఆకర్షణీయమైన గ్యాడ్జెట్‌ అందుబాటులోకి వచ్చింది. సోషల్‌ మీడియా దిగ్గజం మెటా తాజాగా భారత్‌లో తన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌ను అధికారికంగా విడుదల చేసింది.…