యువకుడితో ఫోన్ మాట్లాడిందని అక్కను హతమార్చిన తమ్ముడు

రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్క యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతుందని కోపోద్రిక్తుడైన తమ్ముడు ఆమెను హత్య చేసిన ఘటన…