రికవరీ వ్యాన్ డ్రైవర్ మృతి, మరొకరు గాయపడిన ఘటన.

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూనే ఉన్నా, మరొక ప్రాంతంలో ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన ప్రమాదంలో…