జయశంకర్ విగ్రహ గద్దె కూల్చివేతపై కవిత ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ, ఇరిగేషన్ శాఖ అధికారులు కీలక చర్యకు పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న…