కమెడియన్ రచ్చ రవి భావోద్వేగ పోస్ట్ – భార్యకు ప్రత్యేక సందేశం!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కమెడియన్ రచ్చ రవి తాజాగా తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్వాతికి భావోద్వేగమైన సందేశాన్ని అందించాడు. “జబర్దస్త్”…