ఆర్మీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం

పంజాబ్‌లో ఆర్మీ హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. చండీగఢ్ నుంచి పఠాన్‌కోట్‌కు వెళ్తున్న ఎం-17 ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ…