హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్‌బండ్ హనుమంతుడిని దర్శించిన ప్రీతి జింటా

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వీరహనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకూ ఘనంగా శోభాయాత్ర సాగుతోంది. ఈ…