ప్రాక్టర్ & గాంబుల్ కొత్త సీఈవోగా శైలేష్ జేజూరికర్

ప్రాక్టర్ & గాంబుల్ (P\&G) సంస్థలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజ సంస్థ కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన శైలేష్ జేజూరికర్ నియమితులయ్యారు.…