పెనుగంచిప్రోలు తిరుణాలో ఉద్రిక్తత: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హంగామా, పోలీసులపై రాళ్ల దాడి

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభల ఊరేగింపులో అనుకోని…