పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ ఘటనపై ముగ్గురి అరెస్ట్.

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసిన ఘటనపై పోలీసులు కఠినంగా స్పందించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న…