ఓవల్ టెస్ట్‌లో అధికారుల నిర్లక్ష్యం

భారత్-ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అధికారుల నిర్లక్ష్యంతో వివాదాస్పదమైంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో నాలుగో రోజు చివర్లో…