అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి బాలకృష్ణ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి టీడీపీ ఎమ్మెల్యే, ట్రస్ట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈరోజు…