తెలంగాణలో రూ. 80 వేల కోట్లు పెట్టుబడులు!

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ బృందం…