10 ఏళ్ల గిరిజన బాలికపై దాడి చేసిన నలుగురు దుండగులు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కుడితిపాళెం గ్రామంలోని కాకర్లదిబ్బలో మానవత్వాన్ని మరిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌ దొంగలించిందన్న అనుమానంతో 10 ఏళ్ల గిరిజన బాలికపై నలుగురు దుండగులు…