ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడాది…