ముంబై ఎయిర్‌పోర్టులో NTR … చేతిలో ‘మురుగ బుక్ ‘

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో “మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్” అనే పుస్తకాన్ని పట్టుకొని…