డిసెంబర్‌లో భారత్‌ పర్యటనకు మెస్సీ

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 2025లో భారతదేశాన్ని సందర్శించనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ ఆటగాళ్లతో కలిసి…